ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం..: మాణిక్కం ఠాగూర్

ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ కీలక నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య( Siddaramaiah ) పాల్గొంటారని తెలిపారు.

"""/" / ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi )కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు.

ప్రత్యేక హోదాకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.ఏపీ ప్రయోజనాలను సీఎం జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పుష్ప 2 బాహుబలి దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే ఇంకా ఎంత కలెక్షన్స్ ను రాబట్టాలి…