కాంగ్రెస్ రంగుల కలల సినిమా చూపించింది..: కేటీఆర్ విమర్శలు
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు రంగుల కలల సినిమా చూపించారని విమర్శించారు.నోటికి వచ్చిన హామీలు అన్ని ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.
బోర్లు మళ్లీ రిపేర్లకు వస్తున్నాయన్న కేటీఆర్ దమ్ముంటే ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు.
కేసీఆర్ ను తిట్టడం తప్ప కాంగ్రెస్ నేతలకు వేరే పని లేదని తెలిపారు.
త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు.
ఎట్టకేలకు పుష్ప సినిమాకు విష్ చేసిన మెగా హీరో.. బన్నీ రిప్లై ఇస్తాడా?