ఈ నెల 11 నుంచి యూపీలో కాంగ్రెస్ ‘ధన్యవాద్ యాత్ర’..!!

లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్( Congress ) పార్టీ బలాన్ని పుంజుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ యాత్ర ను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి యూపీలో కాంగ్రెస్ ‘ధన్యవాద్ ’ పేరిట యాత్రను చేపట్టనుంది.

రాష్ట్రంలోని 403 నియోకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుండగా.పార్టీ సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించి గౌరవించనున్నారు.

అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ మనస్పూర్తిగా నవ్వని అల్లు అర్జున్.. ఆ ట్రోల్స్ వల్లే ఇలా చేస్తున్నాడా!