ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై కాంగ్రెస్ కంప్లైంట్

కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు.ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై విచారణ జరపాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై కాంగ్రెస్ కంప్లైంట్

ఈ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలను బక్క జడ్సన్ ఈడీకి అందించారు.

ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై కాంగ్రెస్ కంప్లైంట్

ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకే అప్పగించడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

ట్రంప్ యంత్రాంగానికి షాక్.. భారతీయ విద్యార్ధికి కోర్టులో ఊరట