Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే..: బండి సంజయ్
TeluguStop.com
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై బీజేపీ కీలక నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్,( Congress ) బీఆర్ఎస్( BRS ) దొందూ దొందేనని పేర్కొన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్పారు.
ఎన్నికల కోడ్ సాకుతో హామీలను దాటేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. """/" /
కేసీఆర్( KCR ) అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారన్న బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై( Kaleshwaram Project ) విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని తెలిపారు.
“పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!”.. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!