Congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..!

congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు!

నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలోని ఇద్దరు బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు( BRS Counsilors ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియర్ నాయకులు,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు.

congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు!

ఒకటో వార్డ్ కౌన్సిలర్ రామావత్ మంగుతా నాయక్, మూడో వార్డు కౌన్సిలర్ నాగ శిరీష బీఆర్ఎస్ కు రాజీనామా చేసినవారిలో ఉన్నారు.

congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు!

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి,శంకర్ నాయక్, 9వ వార్డ్ కౌన్సిలర్ రామకృష్ణ,ఆదాసు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!