నేడు కర్ణాటక చేరుకోనున్న కాంగ్రెస్ భారత్ జోడోయాత్ర

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడోయాత్ర 23వ రోజుకు చేరుకుంది.

ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో పూర్తయిన రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోకి ప్రవేశించనుంది.

కాగా కర్ణాటక రాష్ట్రంలో 21 రోజులు పాటు ఈ యాత్ర కొనసాగనుంది.ఈ నేపథ్యంలో కర్ణాకట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది.

రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ ఎవరవుతారు..?