వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై మళ్లీ కన్ఫ్యూజన్
TeluguStop.com
వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై మళ్లీ కన్ఫ్యూజన్ఏయూ గ్రౌండ్ లో ఫంక్షన్ చేసుకోమని చెప్పాం సినిమా యూనిట్ ఏయూ లో ఫంక్షన్ చేసుకుంటామని అప్లై చేశారు .
పర్మిషన్ ఇచ్చాము.వైజాగ్ బీచ్ లో ఫంక్షన్ ఏర్పాటు గురించి మాకు సమాచారం లేదు.
ఆదివారం బీచ్ లో పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.భద్రతా సమస్యలు వస్తాయి.