ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలవుతాయా.. అలా జరగడం మాత్రం సాధ్యమేనా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పట్లో ఆ అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు షూటింగ్స్ లో పాల్గొనలేదనే సంగతి తెలిసిందే.అయితే ఈ ఏడాదైనా పవన్ సినిమాలు రిలీజవుతాయా అనే చర్చ జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించాల్సి ఉన్నా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్స్ వాయిదా పడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.

పవన్ గత సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. """/" / పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.

పవన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.పవన్ కొన్నిరోజుల పాటు షూట్ లో పాల్గొంటే రెండు సినిమాల షూటింగ్ పూర్తవుతుంది.

"""/" / అయితే ఈ సినిమాల విషయంలో పవన్ మనస్సులో ఏముందో తెలియల్సి ఉంది.

పవన్ షూట్ లో పాల్గొనాలని భావించిన ప్రతి సందర్భంలో ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

మే నెలలోనే హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాల విషయంలో పవన్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది.పవన్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.