బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో బర్త్ డే వేడుకలపై ఫిర్యాదు..!

బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంటిలో నిర్వహించిన బర్త్ డే వేడుకలపై ఫిర్యాదు వచ్చిందని తెలుస్తోంది.

పుట్టిన రోజు వేడుకల పేరుతో న్యూసెన్స్ చేశారని స్థానికులు కంప్లైంట్ చేశారు.కాగా హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో బర్త్ డే వేడుకలు జరిగాయి.

ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది.కాగా ఈ వేడుకల్లో హిమజ సహా పదకొండు మంది సినీ ప్రముఖులు ఉన్నారని సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హెల్మెట్ లేదు కానీ దౌర్జన్యం మాత్రం ఉంది.. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఫైర్!