Khammam : ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ లో నెలకొన్న పోటీ..!!

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది.ఖమ్మం స్థానం నుంచి తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత వి.

హనుమంతరావు( V.Hanumantha Rao ) అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే యోచనతోనే రాజ్యసభ టికెట్ అడగలేదన్నారు.కుటుంబ రాజకీయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహించరని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ తనకే ఇస్తారని వీహెచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

యూఎస్ కంటే ఇండియా బెస్ట్.. ఢిల్లీలో జీవితం అద్భుతం.. అమెరికన్ కామెంట్స్ వైరల్..?