భాదిత కుటుంబానికి భద్రత ఎక్సిగ్రేసీయా చెక్కులను అందజేసిన పోలీసు కమిషనర్

ఇటీవల అనారోగ్యంతో మరణించిన కూసుమంచి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వి.వెంకయ్య కుటుంబ సభ్యులకు శాఖ పరమైన భద్రత ఎక్సిగ్రేషియా నుండి నాలుగు లక్షల రూపాయలు చెక్కు ను పోలీసు కమిషనర్ విష్ణు యస్.

వారియర్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా శాఖపరంగా అందవలసిన బెన్ ఫిట్స్ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇందిర హత్యను ప్రస్తావిస్తూ కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన .. భారత్ ఆగ్రహం