విజయవాడ ఎంపీ గా కేశినేని నాని ని మరోసారి గెలిపించాలని వ్యాఖ్యలు..వసంత నాగేశ్వరరావు
TeluguStop.com
మాజీ హోం మంత్రి ,వసంత కృష్ణ ప్రసాద్( Vasantha Krishna Prasad ) తండ్రి వసంత నాగేశ్వరరావు హాట్ కామెంట్స్.
విజయవాడ ఎంపీ గా కేశినేని నాని ని మరోసారి గెలిపించాలని వ్యాఖ్యలు తాను చాలా మంది ఎంపీలను చూశాను రెండు రోజుల్లో బ్రిడ్జి కి శాంక్షన్ చేయించిన వ్యక్తి కేశినేని నాని అంటూ కామెంట్స్.
విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రజలు అందరూ కేశినేని నాని పనితీరు చూశారు.విజయవాడ దుర్గ గుడి పై ఓవర్ అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపించిన వ్యక్తి కేశినేని నాని తన 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఎంపీ ని చూడలేదు అంటూ కామెంట్స్.
Birthright Citizenship : ట్రంప్ నిర్ణయంపై భారత సంతతి నేతల ఫైర్