Sri Reddy Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్ వివాహం… ఊహించని గిఫ్ట్ ఇచ్చిన శ్రీరెడ్డి?

దగ్గుబాటి వారసుడు అభిరామ్ (Daggubati Abhiram) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన తమ సమీప బంధువు వరుసకు మరదలు అయ్యేటటువంటి ప్రత్యూష( Prathyusha ) అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశారు.

అభిరామ్, ప్రత్యూషల వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీలంకలో ఎంతో ఘనంగా జరిగింది ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

"""/" / ఇదిలా ఉండగా అభిరామ్ పెళ్లి చేసుకోవడంతో సంచలన తార శ్రీ రెడ్డి (Sri Reddy) అభిరామ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

అభిరామ్ గతంలో శ్రీ రెడ్డితో చాలా చనువుగా ఉండేవారు.ఇలా ఎంతో క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోలలో ఒకానొక సమయంలో శ్రీరెడ్డి బయట పెట్టడంతో ఇవి కాస్త పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి ఇక శ్రీరెడ్డి తనని అభిరామ్ వాడుకొని వదిలేసారని ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించింది.

"""/" / ఇలా తనకు అన్యాయం చేశాడు అంటూ తనపై విమర్శలు చేసినటువంటి ఈమె ప్రస్తుతం అభిరామ్ పెళ్లి( Abhiram Marriage ) చేసుకున్నప్పటికీ తన గురించి ఏ విధంగాను స్పందించలేదు.

ఇక అభిరామ్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయినటువంటి తరుణంలో ఆమె తన గురించి ఎలాంటి మాటలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు.

ఎప్పుడు అభిరామ్ అంటే ఇంత ఎత్తున లేసే శ్రీరెడ్డి ఇప్పుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు అన్న సందేహాలు కూడా అందరికీ వ్యక్తమవుతున్నాయి.

ఏదిఏమైనా అభిరామ్ పెళ్లి చేసుకుంటూ ఉండగా శ్రీరెడ్డి తన గురించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండటమే ఆమె ఆయన పెళ్లికి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ అంటూ అభిమానులు భావిస్తున్నారు.

"""/" / ఇలా తనని మోసం చేసినటువంటి వ్యక్తి పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా ఉండబోతున్నారు అయినప్పటికీ ఈమె మౌనం వహించడానికి కారణం బహుశా దగ్గుబాటి కుటుంబం( Daggubati Family ) ఆమెకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చారా అందుకే ఈమె మౌనంగా ఉన్నారా అంటూ సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా సంచలన తారక పేరు పొందినటువంటి ఈమె అభిరామ్ పెళ్లి విషయంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడం నిజంగానే దగ్గుబాటి కుటుంబానికి పెద్ద గిఫ్ట్ లాంటిది అంటూ పలువురు భావిస్తున్నారు.

భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న కెనడా పోలీసులు