Niharika : ఇది నిజంగా ఒక సమస్య అంటూ నిహారిక హాట్ వీడియోపై కామెంట్స్?

ఈ మధ్య మెగా ప్రిన్సెస్ నిహారిక( Niharika ) ప్రతి విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

ముఖ్యంగా తన వ్యక్తిగత విషయంలో మాత్రం రోజు ఏదో ఒక వార్తతో ముందుకొస్తుంది.

ఈమె తన ఫ్యామిలీ సపోర్ట్ తో తన ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.నిజానికి ఆ గుర్తింపుని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.

ఇక ఆమెకు నటిగా అంతగా కలిసి రాలేకపోయింది.ఆ తర్వాత తన కుటుంబం తీసుకొచ్చిన సంబంధమైన జొన్నల గడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది.

ఇక పెళ్లి తర్వాత నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.నిర్మాతగా బాగానే కలిసి వచ్చింది నిహారికకు.

అయితే పెళ్లి తర్వాత ఈమెలో చాలా మార్పులు వచ్చాయి.ముఖ్యంగా ఆమె వేషధారణ మాత్రం పూర్తిగా మారిపోయింది.

"""/" / భర్త సపోర్టు బాగా ఉండటంతో పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రెచ్చిపోయింది.

అంతేకాకుండా విదేశాలలో తిరుగుతూ బాగా రచ్చ రచ్చ చేసింది.మంచి ఫ్రీడమ్ దొరకటంతో రెక్కలు వచ్చిన పక్షి లాగా బాగా ఎగిరింది.

ఆ ఫ్రీడమే తనకు శత్రువు అయింది.గతంలో ఓ పబ్ కేసులో కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా ఇతరులతో బాగా సన్నిహితంగా ఉంటూ అత్తింటి వారి నుండి విమర్శలు కూడా తెచ్చుకుంది.

ఆ సమయంలో కొంతకాలం సోషల్ మీడియా( Social Media )కు కూడా దూరంగా ఉంది.

ఇక ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో అడుగుపెట్టి యధావిధిగా షేర్ చేయడం మొదలుపెట్టింది.

"""/" / ఇక మళ్లీ సంతోషకరమైన లైఫ్ ని గడిపినట్లు కనిపించింది.కానీ ఏం జరిగిందో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుండి భర్తతో విభేదాలు వస్తున్నాయని.

ముఖ్యంగా తన భర్త తన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేశాడు అని జోరుగా వార్తలు అయితే వచ్చాయి.

అయితే ఇటీవల ఈ గొడవలు సద్దుమణిగాయని.చిరంజీవి( Chiranjeevi ) వీరిద్దరిని సమర్థించి కలిపారని కొన్ని వార్తలు అయితే వచ్చాయి.

"""/" / కానీ ఈ విషయం గురించి అటు నాగబాబు కానీ ఇటు నిహారిక కానీ స్పందించలేదు.

కొందరు మాత్రం లోలోపల ఏదో గొడవలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు.మొన్నటి వరకు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయిన నిహారిక మళ్లీ తెగ పోస్టులు షేర్ చేయటంతో అనుమానాలు మరింత బలంగా మారాయి.

అంతేకాకుండా మళ్ళీ గ్లామర్ షో చేయడం కూడా మొదలు పెట్టింది. """/" / ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వీడియోను పంచుకుంది.

అందులో డెనిమ్ జీన్స్ వేసుకొని తన నడుము అందాలతో, ఎద అందాలతో బాగా రెచ్చిపోయింది.

ఇక ఆ వీడియోకు డెనిమ్ ఇష్యూ అని క్యాప్షన్ లో ఇచ్చుకుంది.దీంతో కొందరు నెటిజన్స్ అది కాస్ట్యూమ్ ఇష్యూ కాదు.

ఇది నిజంగా ఒక సమస్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది మీ పుట్టింటి పరువు తీస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక కొంతమంది మాత్రం సపరేట్ అయ్యాక మరింత ఫ్రీడం వచ్చింది అని అంటున్నారు.

100 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్టూడియో నిర్మాణం.. పవన్ చొరవతోనే సాధ్యం!