కొడుకు తిట్టిన తిట్లకు జీవితంపై విరక్తి.. ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి.ప్రస్తుత కాలంలో ఎవరి జీవితం పూలపాన్పు కాదు.

సెలబ్రిటీలు సైతం తమ నిత్య జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.జబర్దస్త్ కమెడియన్( Jabardast Comedian ) కర్తానందం తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నేను తండ్రిని అయినా పిల్లలను గద్దించడం మొదటినుంచి లేదని కర్తానందం అన్నారు. """/" / మా నాన్నకు ఆయాసం వచ్చిన సమయంలో ఇంజెక్షన్లు తీసుకొనిరావడానికి పరుగెత్తుకుంటూ వెళ్లేవాడినని కర్తానందం( Karthanandam ) తెలిపారు.

ఆ ఇంజెక్షన్ ఇస్తే నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉండేదని కర్తానందం కామెంట్లు చేశారు.

అందరికీ తండ్రులున్నారని మేము నలుగురం ఉన్నా తండ్రి లేరని బాధ ఉండేదని ఆయన కామెంట్లు చేశారు.

నా భార్య పావనిని కొట్టానని తిట్టానని చాలా బాధ పెట్టానని కర్తానందం చెప్పుకొచ్చారు.

నా భార్యను నేను అనరాని మాటలు అన్నానని కర్తానందం కామెంట్లు చేశారు.ఇకనుంచి నా భార్యను ఇంకా బాగా చూసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.

కొడుకు నన్ను తిట్టిన సమయంలో నాకు జీవితంపై చనిపోవాలనే స్థాయిలో విరక్తి వచ్చిందని కర్తానందం అన్నారు.

తాగుబోతు తండ్రి అని అనిపించుకోనని ఆరోజు నుంచి నేను మద్యానికి దూరంగా ఉన్నానని కర్తానందం కామెంట్లు చేశారు.

"""/" / ఆ తర్వాత నెమ్మదిగా మారుతూ ఏ అలవాటు లేకుండా చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

కర్తానందం చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.

కర్తానందం కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.కళను నమ్ముకుని జీవిస్తున్నానని కర్తానందం చెప్పుకొచ్చారు.

కర్తానందం వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social Media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.

కర్తానందంకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.కర్తానందం కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉండటం గమనార్హం.

చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ మీకోసం!