అందరూ బాగుండాలి అందులో నేనుండాలి రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
TeluguStop.com
డైరెక్టర్ శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి.
ఇక ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందింది.ఇక ఈ సినిమాను అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, కొనతాల మోహనన్ కుమార్, శ్రీ చరణ్.
ఆర్ రచన నిర్మాతలుగా చేశారు.రాకేష్ పళిడమ్ సంగీతాన్ని అందించాడు.
భాస్కరభట్ల రవికుమార్ పాటలు అందించాడు.ఇక ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్, అలీ, మౌర్యాని తదితరులు నటించారు.
ఇక ఈ సినిమా ఈరోజు ఆహాలో స్ట్రీమింగ్ కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
పైగా మలయాళం నుండి ఈ సినిమా రీమేక్ నుండి తీసుకోగా ఈ సినిమా ఎంత రేటింగ్ సంపాదించుకుందో చూద్దాం.
H3 Class=subheader-styleకథ:/h3p ఈ సినిమాలో నరేష్ శ్రీనివాసరావు అనే పాత్రలో, పవిత్ర లోకేష్ సునీత అనే పాత్రలో కనిపించారు.
అయితే వీరిద్దరి భార్యాభర్తలు.వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
ఇక వీరు వయసు మీద పడుతున్న కూడా ఒకరి మీద ఒకరు బాగా ప్రేమ చూపించకుంటూ ఉంటారు.
ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు.అయితే ఎంతో సంతోషంగా ఉండే వీరి జీవితాలు.
మహమ్మద్ సమీర్ (అలీ) ఒక ఫోటో తీయడం వల్ల ఆ ఫోటో కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
"""/"/దుబాయ్ లో ఉండే సమీర్ కు బాగా సెల్ఫీల పిచ్చి ఉంటుంది.
ఇక అతడు ఇండియాకి వచ్చాక కూడా అక్కడ కూడా సెల్ఫీలు దిగుతూ ఉంటాడు.
దీంతో ఆ సెల్ఫీల వల్లే తనకో సమస్య ఎదురవుతుంది.ఇంతకు ఆ సమస్య ఏంటి.
ఇతడికి శ్రీనివాస్ దంపతులకు ఏంటి.చివరికి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అనేది మిగిలిన కథలోనిది.
H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p అలీ తన నటనతో అదరగొట్టాడు.ఇక నరేష్, పవిత్ర లోకేష్ ల పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి.
వారి నటన కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p డైరెక్టర్ ఈ సినిమాను ఈ మధ్యకాలంలో జరిగే వాటిని దృష్టిలో పెట్టుకొని తీశాడు.
ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.సంగీతం బాగా ఆకట్టుకుంది.
"""/"/
H3 Class=subheader-styleవిశ్లేషణ: /h3pఇక సినిమా మొత్తం నిజజీవితంలో జరుగుతున్న కథలా అనిపించింది.
ఎమోషన్స్ సీన్స్ కూడా బాగా అద్భుతంగా చూపించాడు దర్శకుడు.ఇక కథకు కావాల్సిన సహజత్వం కూడా సినిమాలో కనిపించింది.
మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు బాగా ఆసక్తిని పెంచాయి.నిజానికి సినిమా ఈ మధ్య జరుగుతున్న కాన్సెప్ట్ తో రూపొందింది.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్: /h3pనటీనటుల నటన, ఎమోషన్స్ సీన్స్, సినిమా కథ, సంగీతం.
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్: /h3pకొన్ని కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించింది.h3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరగా చెప్పాల్సిందేంటంటే ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
H3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.
మహేష్ బాబును టార్గెట్ చేయడం ఎంతవరకు రైట్.. ఇంతలా టార్గెట్ చేయాలా?