కమెడియన్ ఆలీ ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం కమెడియన్ గా ఇండస్ట్రీలోఎన్నో వందల సినిమాలలో నటించి కమెడియన్ గా అలాగే హీరోగా వ్యాఖ్యాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కమెడియన్ అలీ ఒకరు.

ఈయన దాదాపు 1200 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.సుమారు మూడున్నర దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అలీ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం తర్వాత అంతటి ఆదరణ అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో ఆలీ ఒకరు.

"""/"/ ఇక ఈ మధ్యకాలంలో ఆలీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్నారు.

ఇక ఈయన ఒకవైపు సినిమాలలోను మరోవైపు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉండటమే కాకుండా, మరోవైపు రాజకీయాలలో కూడా చలాకీగా ఉంటున్నారు.

ఈయన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించి గత ఎన్నికలలో పార్టీకి ఎంతో సేవ చేశారు.

అయితే ఈయన సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం అలికి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించారు.

"""/"/ ఇలా రాజకీయాలలోను ఇండస్ట్రీలోనూ కొనసాగుతున్న ఆలీ భారీగానే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూనే సుమారు 800 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.

ఇలా సంపాదించిన ఆస్తులను సామాజిక సేవ కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తున్నారు.ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులకు అలీ సహాయం చేశారు.

అదేవిధంగా మహమ్మద్ భాష అనే చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎందరికో సహాయం చేస్తూ మనసున్న మనిషిగా కూడా గుర్తింపు పొందారు.

ఏది ఏమైనా ఆలీ ఆస్తులు విలువ తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling