లోన్ యాప్ వేధింపులకు బలైన దంపతుల చిన్నారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్..
TeluguStop.com

తూర్పుగోదావరి: లోన్ యాప్ వేధింపులకు రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల చిన్నారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్.


సి.ఎం జగన్ ప్రకటించిన చెరో ఐదు లక్షల ఆర్థిక సహాయం చెక్కులు చిన్నారుల అమ్మమ్మకు అందజేసిన చేసిన కలెక్టర్ మాధవీలత.


బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎం.
పి మార్గాని భరత్.లోను యాప్ ద్వారా రుణాలు తీసుకున్న వారు భయపడకండి.
ఎటువంటి అఘత్యాలకు పాలు పడకండి అని విజ్ఞప్తి.లోన్ యాప్ ల నిర్వహణ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.
పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని పలు మార్లు వై.సి.
పి ఎం.పిలు ప్రస్తావించారు.
చైనాలో మరో ప్రపంచం.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. వైరల్ వీడియో మీకోసమే!