కొమరంభీం జిల్లాలో బ్రిడ్జి కుప్పకూలింది, కాగజ్ నగర్ మండలంలోని పెద్దవాగు అందవల్లి బ్రిడ్జి కూలిపోయింది, గత కొద్ది రోజుల క్రితం పొంగిన బ్రిడ్జి రాత్రి పూర్తిగా కూలిపోయింది అందవల్లి బ్రిడ్జి.
దీంతో బ్రిడ్జి పై రాకపోకలు ఆగిపోయాయి.బ్రిడ్జి ఇరువైపులు ఉన్న గ్రామాల ప్రజలకు రాకపోకలకు విద్య, వైద్య, రవాణా సౌకర్యాలకు తీవ్ర ఇబ్బంది కలగడంతో ఆ గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే గేటు పడినా ఆగలే.. బైక్‌ని భుజాన వేసుకొని మరీ దూకేశాడు.. వీడియో చూస్తే!