ఏపీలో కూటమిదే అధికారం.. చింతామోహన్ కీలక వ్యాఖ్యలు

మాజీ ఎంపీ చింతా మోహన్( Chinta Mohan ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.ఈ క్రమంలోనే చంద్రబాబే( Chandrababu ) మళ్లీ సీఎం కాబోతున్నారని తెలిపారు.

ఏపీలో వైఎస్ జగన్ కు,( YS Jagan ) దేశంలో మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చింతా మోహన్ అన్నారు.

రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీ ( TDP ) 150 సీట్లకు పైగా సాధించేందన్నారు.

పొత్తు కారణంగా టీడీపీ కొన్ని సీట్లను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్న ఆయన టీడీపీ కూటమే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

ఈ టాలీవుడ్ సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్.. దానివల్ల వారు పడిన ఇబ్బందులు..??