నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన..
TeluguStop.com
జగనన్న ఆణిముత్యాలు( Jagananna Animutyalu ) కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రిఉదయం 10.30 గంటలకు తాడేపల్లి( Tadepalle ) నివాసం నుంచి బయలుదేరి ఏ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని టెన్త్, ఇంటర్ స్టేట్ లెవల్ టాపర్స్‌ని సత్కరించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
న్యూయార్క్‌లోని వికాస్ ఖన్నా రెస్టారెంట్‌కు వీర్ దాస్ .. గర్వపడుతున్నానంటూ పోస్ట్