ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం( AP Formation Day ) సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.

అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైయస్‌.జగన్‌( CM YS Jagan )ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.

సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌ కె రోజా( Minister RK Roja ), మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, సాంస్కృతిక పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారా ? అందుకే అలా అన్నారా ?