ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రియాక్షన్
TeluguStop.com
ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.
బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా( Amit Shah ) నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో బీజేపీని( BJP ) ప్రశ్నించినందుకు తనతో పాటు గాంధీభవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు( Delhi Police Notices ) ఇస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని తెలిపారు.అయితే రిజర్వేషన్ల రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ కాంగ్రెస్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బీజేపీ ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..?