CM Revanth Reddy KCR : కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్..!
TeluguStop.com
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు( KCR ) సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఛాలెంజ్ విసిరారు.
కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానన్న రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులపై( Irrigation Projects ) రెండు ప్రత్యేకంగా రెండు రోజులపాటు ప్రత్యేకంగా చర్చిద్దామని వెల్లడించారు.
ఈ చర్చకు కేసీఆర్ తప్పకుండా హాజరుకావాలని సూచించారు.చర్చలో భాగంగా కేసీఆర్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.
"""/" /
చర్చిలో తనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) మాట్లాడతామన్న రేవంత్ రెడ్డి చర్చ జరిగినంతసేపు కేసీఆర్ అసెంబ్లీలోనే ఉండాలని తెలిపారు.
60 ఏళ్లలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు.
అలాగే ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.