సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వెళ్లారు.

అక్కడ ఆయనకు అధికారులు, పోలీసులు ఘన స్వాగతం పలికారు.రేవంత్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎంతో పాటు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు.CS, సీనియర్ IAS అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు.

సా.5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను ఎలా గుర్తించాలి.. ల‌క్ష‌ణాలేంటి..?