Krishna Water : కృష్ణా జలాలపై చర్చిస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడ..?: సీఎం రేవంత్

krishna water : కృష్ణా జలాలపై చర్చిస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడ?: సీఎం రేవంత్

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో వాడీవేడీగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

krishna water : కృష్ణా జలాలపై చర్చిస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడ?: సీఎం రేవంత్

ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.

krishna water : కృష్ణా జలాలపై చర్చిస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడ?: సీఎం రేవంత్

దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలు( Krishna Water ) కీలకమని చెప్పారు.కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ కు పారిపోయి వచ్చినా అక్కడి ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించారని తెలిపారు.

"""/"/ కృష్ణా జలాలపై కీలక చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్( KCR ) అసెంబ్లీలో చర్చకు రాకుండా ఫాంహౌస్ లో దాక్కున్నారని విమర్శించారు.

అలాగే హరీశ్ రావు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

స్టార్ యాంకర్ విష్ణుప్రియకు భారీ షాక్.. ఆ బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరదంటూ?

స్టార్ యాంకర్ విష్ణుప్రియకు భారీ షాక్.. ఆ బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరదంటూ?