సీఎం రేవంత్ అభద్రతాభావంతో ఉన్నారు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ( BJP ) 12 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ డా.

లక్ష్మణ్ అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అభద్రతాభావంతో ఉన్నారని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రేవంత్ రెడ్డి సాకులు వెతుకుతున్నారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు అవుతుందన్నారు.అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )ను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.

తెలంగాణలో అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

అధిక రక్తపోటుతో చింతేలా.. బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని చేర్చుకుంటే దెబ్బకు కంట్రోల్ అవుతుంది!