రేపు మునుగోడులొ సీఎం కేసీఆర్ సభ

రేపు మునుగోడులొ సీఎం కేసీఆర్ సభ

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది.

రేపు మునుగోడులొ సీఎం కేసీఆర్ సభ

దీంతో రేపు చండూరులో సీఎం కేసీఆర్ సభ జరగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియో లీక్తో మైలేజ్ వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది.

రేపు మునుగోడులొ సీఎం కేసీఆర్ సభ

ఈ అంశాన్ని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది.బీజేపీపై నిప్పులు చెరగనున్నారు.

భారత్ సంబంధాలు కీలకం : కెనడా కొత్త ప్రభుత్వానికి .. మాజీ దౌత్యవేత్త హితవు

భారత్ సంబంధాలు కీలకం : కెనడా కొత్త ప్రభుత్వానికి .. మాజీ దౌత్యవేత్త హితవు