సిఎం కేసిఆర్ గారు స్వయంగా గొప్ప భక్తులు...సత్యవతి రాథోడ్

సిఎం కేసిఆర్ గారు స్వయంగా గొప్ప భక్తులు…సత్యవతి రాథోడ్

హిందువులమని చెప్పుకునే వారికి మాటల్లో కాకుండా చేతల్లో తన భక్తిని చూపిన ముఖ్యమంత్రి గారు.

సిఎం కేసిఆర్ గారు స్వయంగా గొప్ప భక్తులు…సత్యవతి రాథోడ్

అధికారం రాకముందు, వచ్చిన తర్వాత కూడా అనే యాగాలు, హోమాలు చేశారు.రాష్ట్ర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించారు.

సిఎం కేసిఆర్ గారు స్వయంగా గొప్ప భక్తులు…సత్యవతి రాథోడ్

తెలంగాణ సంప్రదాయ పండగలను కూడా గౌరవంగా నిర్వహించుకునే విధంగా చేశారు.అందుకే వారి కష్టానికి భగవంతుడు కూడా ఫలితాన్ని ఇస్తున్నారు.

వర్షాలు సమృద్దిగా కురిసి, ప్రజలు అందరూ రెండు పంటలు పండించుకుని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

చైర్ పర్సన్ గండ్ర జ్యోతి గారు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉండడం విశేషం.

ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉండడం అరుదు.ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చేస్తున్న ఈ క్రతువుకు భగవంతుడు ఆశీర్వదించి, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసేవిధంగా వీరికి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.