సీఎం కేసీఆర్ దళిత ద్రోహి.. బండి సంజయ్

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి బండి సంజయ్

హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి బండి సంజయ్

అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదని బండి సంజయ్ విమర్శించారు.

ఈ నేపథ్యంలో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాకే కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవాలని డిమాండ్ చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ వ్యతిరేకం కాదని వెల్లడించారు.సచివాలయం పనులను పదే పదే పర్యవేక్షించిన కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు.

జుట్టు న‌ల్ల‌గా మెరిసిపోతూ క‌నిపించాలంటే ఈ ప్యాక్స్ ట్రై చేయండి!

జుట్టు న‌ల్ల‌గా మెరిసిపోతూ క‌నిపించాలంటే ఈ ప్యాక్స్ ట్రై చేయండి!