శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా మూలపేట బీచ్ లో గంగమ్మతల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తరువాత మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ.

4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.23.

5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.జనరల్ కార్గో, బొగ్గుకు కంటైనర్ తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోంచే విధంగా 30 నెలల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు.

అనంతరం నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి జగన్ శంకుస్థాపన చేశారు.594 నిర్వాసిత కుటుంబాలకు పరిహరం అందించారు.

ఒంట్లో సత్తువ పెంచే జ్యూస్ ఇది.. రోజు ఉదయం తాగితే మీకు తిరుగేలేదు!