తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు కానుంది.

ఈ క్రమంలో సీఎం జగన్ బయో ఇథనాల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు.

కాగా రూ.270 కోట్లతో అసాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్లాంట్ ఏర్పాటైతే 500 మందికి ఉపాధి కలుగుతుంది.దీంట్లో స్థానికులకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?