జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్ సమావేశం
TeluguStop.com
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ అయ్యారు.
ఉదయం విజయవాడకు చేరుకున్న ఎన్వీ రమణను ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.దాదాపు 20 నిమిషాల పాటు ఎన్వీ రమణతో రాష్ట్రంలో పలు అంశాలపై చర్చించారు.