ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారంపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.కేబినెట్ సమావేశంలో ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
రాష్ట్రంలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని సీఎం జగన్ తెలిపారని సమాచారం.
ఈ నేపథ్యంలో ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలని జగన్ మంత్రులకు సూచించారని తెలుస్తోంది.కాగా ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైన సంగతి తెలిసిందే.
రోడ్డుపై బైకర్‌ను మింగేసిన సింక్‌హోల్.. లైవ్ వీడియో చూస్తే షాక్ అవుతారు!