AP CM Jagan : రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్..!

ap cm jagan : రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ap cm jagan : రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్!

ఈ మేరకు రేపటి నుంచి ‘ మేమంతా సిద్ధం( Memantha Siddham )’ పేరుతో వైసీపీ బస్సు యాత్రకు సిద్ధం అయ్యారు.

ap cm jagan : రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్!

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభంకానుంది.

ఇచ్చాపురం వరకు సాగనున్న సీఎం జగన్ యాత్ర మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

"""/" / రేపు యాత్రను ప్రారంభించనున్న సీఎం జగన్ ముందుగా ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు.

అక్కడి నుంచి ఆళ్లగడ్డకు చేరుకోనున్న ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు.కాగా ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు సీఎం జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం అవుతారు.

సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

విశ్వంభర కోసం ఎదురుచూపులు తప్పవా..? మూవీ మరోసారి పోస్ట్ పోన్ అవ్వబోతుందా..?

విశ్వంభర కోసం ఎదురుచూపులు తప్పవా..? మూవీ మరోసారి పోస్ట్ పోన్ అవ్వబోతుందా..?