మల్లాది విష్ణు నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడ: విజయవాడ ఎంజీ రోడ్‌లోని మల్లాది విష్ణు నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

అనారోగ్యంతో కన్నుమూసిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి బాలాత్రిపుర సుందరమ్మ.

బాలా త్రిపుర సుందరమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?