ఢిల్లీకి సీఎం జగన్..!!

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.మధ్యాహ్నం తాడేపల్లి నుంచి హస్తినకు బయలుదేరనున్నారు.

సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకోనున్నారు.రాత్రి ప్రధానమంత్రి మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారని తెలుస్తోంది.

రెండు వారాల వ్యవధిలో జగన్ రెండోసారి ఢిల్లీ వెళ్తున్నారు.దీంతో జగన్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఓ ఫ్యామిలీని రోడ్డుపై పడేసి స్వేచ్ఛగా తిరుగుతున్నావా.. పవిత్ర గౌడపై విమర్శలు!