సీఎం జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఘనంగా వేడుకలు..
TeluguStop.com
అమరావతి: తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఘనంగా వేడుకలు.
కేక్ కట్ చేసిన ప్రభుత్వమే సలహాదారు సభ్యుల రామకృష్ణారెడ్డి.పాల్గొన్న ఎంపీ సురేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి పలువురు నేతలు.
సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు. """/"/
చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా మంచిదే.
పందికొక్కులు, ఎలుకలు కలిస్త్ ఎవరి విలువ ఏంటో తెలుస్తోంది.అన్నీ కలిస్తే అందరినీ ఒకేసారి ఓడించే ఛాన్స్ జగన్ కు వస్తుంది.
ముందస్తూ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశమే లేదు.ప్రజాతీర్ప ప్రకారం ఐదేళ్లు పూర్తిగా పరిపాలిస్తాం.
ప్రతిపక్షాలు సజీవంగా ఉన్నామని చెప్పడానికే ముందస్తు మాటలు మాట్లాడుతున్నాయి. """/"/
అక్రమం, సక్రమమని చెప్పడానికి చంద్రబాబు పవన్ తాపత్ర పడుతున్నారు.
చంపిన వాళ్లను పరామర్శించడం ఏంటి.టిడిపి జనసేన కలవడాన్ని వామపక్షాలు స్వాగతించడం విడ్డూరం.
బిజెపి కూడా కలిస్తే వామపక్షాలు వైఖరేంటి.ఎరుపు - కాషాయం కలిసి పశువుగా మారుతాయా.
అక్కడ బుకింగ్స్ లో ఆహా అనిపిస్తున్న చరణ్ గేమ్ ఛేంజర్.. ఏం జరిగిందంటే?