గుంటూరు జిల్లాలో ‘ఆడుదాం ఆంధ్ర’ ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్

గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాం( Aadudam Andhra )ను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు.

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి( Byreddy Siddharth Reddy ) బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు.

మంత్రి రోజా కీపింగ్ చేశారు.అంతకుముందు ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు.

ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు.ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని.

వ్యాయామం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయని చెప్పారు.

విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..