వైసీపీ ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు..!
TeluguStop.com
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలో( YCP Party ) పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పలు నియోజకవర్గ స్థానాలకు ఇంఛార్జులను మారుస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది.
తాజాగా ఐదో లిస్టుపై సీఎం జగన్( CM Jagan ) తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా పలు పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్ ల మార్పులపై కీలక భేటీలు నిర్వహిస్తున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయంలో మంత్రులు నారాయణ స్వామి,( Narayana Swamy ) బొత్స సత్యనారాయణతో( Botsa Satyanarayana ) పాటు గుడివాడ అమర్నాథ్ తో సీఎం జగన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, వాసుపల్లి గణేశ్ కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
మందులతో పని లేకుండా రక్తహీనత దూరం కావాలంటే ఇలా చేయండి!!