రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం.. సీఎం జగన్
TeluguStop.com
రైతులు ఇబ్బందులు పడుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.
ఏ రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదని ఆరోపించారు.75 ఏళ్ళ స్వాతంత్య్రం అనంతరం కూడా భూ సరిహద్దుల రికార్డులు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములపై రైతులకు హక్కులు కల్పించామని సీఎం చెప్పారు.
ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!