రాష్ట్ర ఖజానాను సీఎం జగన్ ఖాళీ చేశారు..: లోకేశ్
TeluguStop.com
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Aarogya Sri ) నిలిచాయని టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) అన్నారు.
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.
అస్తవ్యస్థ పాలనతో రాష్ట్ర ఖజానాను సీఎం జగన్( CM Jagan ) ఖాళీ చేశారని లోకేశ్ ఆరోపించారు.
"""/" /
బకాయిలు చెల్లించకుండా ఆస్పత్రులను డీలిస్టు చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇకనైనా సమస్యను మరింత జఠిలం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వింటర్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే పండ్లు ఇవే..!