సీఎం కప్ కబడ్డీ పోటీలు..

సీఎం కప్ కబడ్డీ పోటీలు

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్న నల్లగొండ మండల స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు( Kabaddi ) మంగళవారం డిఆర్డిఏ జిల్లా అధికారిణి శైలజ ( Shailaja )హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

సీఎం కప్ కబడ్డీ పోటీలు

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy ) వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు, విమల,కవిత,రాజు, వరమ్మ,మద్ది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…

కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…