కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎల్పీ నేత భట్టి సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రాజెక్ట్ నుంచి 115 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని ఆరోపించారు.విద్యుత్ బిల్లులు కట్టడం తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని భట్టి విమర్శించారు.
లిఫ్ట్ చేసే నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లే ఎక్కువని చెప్పారు.ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ భట్టి సవాల్ విసిరారు.