తిరుమల రెండవ ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండ చరియలు....!
TeluguStop.com
నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులతో రద్దీగా ఉండే తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి.
ప్రమాద సమయంలో ఎటువంటి వాహనాలు అటుగా వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు విరిగిపడ్డ కొండ చరియలను తొలగిస్తున్నారు.