ఏపీలో క్లాస్ వార్ జరుగుతోంది.. సీఎం జగన్

ఏపీలో క్లాస్ వార్ జరుగుతోందని సీఎం జగన్ అన్నారు.తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన పథకం కింద నగదు జమ చేసిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేదవాళ్లకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు.

మీ ఇంట్లో మీకు మంచి జరిగిందో లేదో అన్నదో కొలమానంగా తీసుకోవాలన్నారు.తన బలం, తన నమ్మకం ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు.

వావ్, రైల్లోనే జిమ్, స్పా, లగ్జరీ క్యాబిన్‌.. మేక్ ఇన్ ఇండియా సత్తా!