ఎన్టీఆర్ వల్ల సుమకు తగ్గిన అవకాశాలు..?
TeluguStop.com
బుల్లితెర మహానటి ఎవరు అంటే టక్కున చెప్పేస్తారు సుమ కనకాల అని.ఎన్నో ఏళ్ళ నుంచి అదే అందంతో అదే మాట తీరుతో బుల్లితెరపై సత్తా చాటుతుంది.
ఎన్నో సినిమా ఫంక్షన్లకు, ఆడియో రిలీజ్ లకు సుమ కనకాల యాంకరింగ్ చేసే విషయం తెలిసిందే.
జెమినీ టీవీ, ఈటీవి, స్టార్ మా అని తేడా లేకుండా ప్రతి ఛానెల్ లో ఏదో ఒక షో చేస్తూ కనిపిస్తుంటుంది.
ఎంత వయసు వచ్చిన సరే సూపర్ జోష్ తో ముందుకు సాగిపోతుంది సుమ కనకాల.
అలాంటి సుమ కనకాలకు గత కొద్దీ రోజులుగా కాస్త అవకాశాలు తగ్గాయి.అయితే అలా అవకాశాలు తగ్గడానికి అసలు కారణం జూనియర్ ఎన్టీఆర్ అని ప్రచారం జరుగుతుంది.
అది ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ కి సుమకు సంబంధం ఏంటి అనే కదా మీ సందేహం.
అక్కడికే వస్తున్న.సుమకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య విబేధాలు ఉన్నాయట.
జూనియర్ ఎన్టీఆర్ తో విబేధం జరగడం వల్లే ఇలా జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం వినిపిస్తుంది.
అంతేకాదు సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడు.
అలాంటి వీరి మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి? సుమ కనకాల కూడా అందరి యాంకర్స్ లా కాదు.
ఎక్సపోజింగ్ లేకుండానే తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న యాంకర్.విబేధాలకు దూరం ఉంటుంది.
అసలు ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి.
నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!