సత్తెనపల్లి టీడీపీ సంస్థాగత కమిటీ మీటింగ్లో ఘర్షణ
TeluguStop.com
పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ సంస్థాగత కమిటీ విషయంలో నేతల మధ్య వివాదం చెలరేగింది.
పార్టీ నేతలు కోడెల శివరాం, ఆంజనేయులకు చెందిన వర్గాలు ఘర్షణకు దిగారు.వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలకు చెందిన పార్టీ నేతలు పరస్పరం కుర్చీలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
దీంతో వైవీ ఆంజనేయులు సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?