ఫ్లైట్లో సీటు కోసం ప్రయాణికుల మధ్య ఘర్షణ..?
TeluguStop.com
ఫ్లైట్ లో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ సంఘటన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో చోటు చేసుకుంది.సీటు కోసం ఓ ప్రయాణికుడి చెంపలు వాయించాడు మరో వ్యక్తి.
బ్యాంకాక్ నుంచి కోల్ కతా వస్తున్న విమానంలో ఈ ఘర్షణ చెలరేగింది.ఫ్లైట్ సిబ్బంది వారించినా ప్రయాణికులు వెనక్కి తగ్గలేదు.
దీంతో ఫ్లైట్ లో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది.